Latest Security Guard & Supervisor Jobs | Lakshmmi Narasimhav Security Agency | Jobs in Telugu

Latest Security Guard & Supervisor Jobs | Lakshmmi Narasimha Security Agency | Jobs in Telugu

Introduction

ప్రస్తుతం ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, కన్‌స్ట్రక్షన్ సైట్లు, షోరూములు, ఇండస్ట్రియల్ యూనిట్లు వంటి ప్రాంతాల్లో Security Guard మరియు Security Supervisor ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది.ఈ నేపథ్యంలో Lakshmmi Narasimha Security Agency ద్వారా పలు ప్రాంతాల్లో వివిధ యూనిట్లకు సెక్యూరిటీ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ బ్లాగ్‌లో కంపెనీ పేరు, పని చేసే ప్రాంతం, డ్యూటీ timings, జీతం, యూనిఫామ్ డిపాజిట్, అవసరమైన డాక్యుమెంట్స్ వంటి అన్ని వివరాలను స్పష్టంగా ఇచ్చాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం చదివి నిర్ణయం తీసుకోవచ్చు.

🏢 Security Agency వివరాలు

Agency Name: Lakshmmi Narasimhav Security Agency

Job Type: Private Security Jobs

Roles Available:
Security Guard
Security Supervisor
ఈ ఉద్యోగాలు వివిధ యూనిట్లు మరియు కంపెనీల్లో అందుబాటులో ఉన్నాయి.

🧱 UNIT – V : TATA TEA COMPANY

Company Name: TATA Tea Company
Work Location: Thukkuguda, Ranga Reddy District
Duty Hours: 8 Hours, 31 Days
Language Required: Telugu, Hindi, English (Basic)
Accommodation: Room – ₹500/- per month
Canteen: 20% Subsidy
💰 Salary Details
1.Security Guard Salary: ₹14,000/- (ESIC & EPFO )
2.Security Supervisor Salary: ₹16,000/- (ESIC & EPFO)
👕 Uniform
3.₹2,500/- Security Deposit OR
4.SSC Original Certificate Deposit
5.Salary Credit Date: Every month 7th to 12th.

🧱 UNIT – I : Chettinad Cement Company

🔹Work Location: Guntur, Piduguralla
🔹Duty Hours: 12 Hours – 30 Days
🔹Language: Telugu, Hindi, English (Basic)
🔹Accommodation: Free
🔹Canteen: అవైలబ్లె

💰 Salary 👇
🔹Security Guard: ₹18,500/- (Excluding ESIC & EPFO)
🔹Security Supervisor: ₹23,000/- (Excluding EPFO)
🔹Uniform: ₹2,500/- OR SSC Original Certificate
🔹Salary Credit: Every month 7th to 10th

🧱 UNIT – II : My Home Construction

🔹Company Name: My Home Construction
🔹Work Location: Hyderabad, Gachibowli – Tellapur
🔹Duty Hours: 12 Hours – 30 Days
🔹Language: Telugu, Hindi, English (Basic)
🔹Accommodation: Free
🔹Canteen: Available

💰 Salary 👇
🔹Security Guard: ₹19,000/- (Excluding ESIC & EPFO)
🔹Security Supervisor: ₹23,000/- (Excluding EPFO)
🔹Uniform: ₹2,500/- OR SSC Original Certificate
🔹Salary Credit: Every month 7th to 12th

🧱 UNIT – III : MRF Tyre Company

🔹Work Location: Zaheerabad, Sadasivpet
🔹Duty Hours: 8 Hours
🔹Weekly Off: 4
🔹Yearly Bonus: ₹7,000/-
🔹Language: Telugu, Hindi, English (Basic)
🔹Accommodation: No
🔹Canteen: Available (Free food on time duty)

💰 Salary 👇

🔹Security Guard: ₹14,000/- to ₹25,000/- (CTO + OT’s, ESIC & EPFO excluded)
🔹Security Supervisor: Not Available
🔹Uniform: ₹2,500/- OR SSC Original Certificate
🔹Required Certificate: SSC Original + PVC Certificate
🔹Salary Credit: Every month 7th to 12th

🧱 UNIT – IV : Jayabheri Maruthi Service Showroom

🔹Work Location: Vijayawada, Bandar Road
🔹Duty Hours: 12 Hours – 30 Days
🔹Language: Telugu, Hindi, English (Basic)
🔹Accommodation: No
🔹Canteen: No

💰 Salary 👇

🔹Security Guard: ₹15,500/- (Excluding ESIC & EPFO)
🔹Security Supervisor: Not Available
🔹Uniform: ₹2,500/- OR SSC Original Certificate
🔹Salary Credit: Every month 7th to 12th

📄 Required Documents (అవసరమైన డాక్యుమెంట్స్)

🔸Aadhaar Card
🔸PAN Card
🔸Bank Pass Book
🔸Two Passport Size Photos
🔸Educational Certificate
🔸Previous Experience Certificate (ఉంటే)

👕 Uniform Deposit – ముఖ్యమైన సమాచారం

ఇది Joining Fee కాదు
Uniform & Kit కోసం మాత్రమే తీసుకునే Security Deposit
₹2,500/- Refundable
జాబ్ మానేసినప్పుడు లేదా నిర్ణీత కాలం తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది
డబ్బులు కట్టడం ఇష్టం లేనివారు SSC / Inter Original Certificate డిపాజిట్ చేయవచ్చు.

Apply చేయడానికి link click చేయండి.

⚠️ ముఖ్యమైన సూచనలు

జాయిన్ అయ్యే ముందు జీతం, డ్యూటీ అవర్స్ స్పష్టంగా తెలుసుకోండి,
డిపాజిట్ విషయంలో రిసీప్ట్ తీసుకోవడం మంచిది,
నమ్మకమైన ఏజెన్సీ నుంచే ఉద్యోగం తీసుకోండి,
తొందరపడి నిర్ణయం తీసుకోకండి.

📌 Disclaimer

ఈ సమాచారం Lakshmmi Narasimhav Security Agency అందించిన నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. జీతం, డ్యూటీ అవర్స్, యూనిఫామ్ డిపాజిట్ మరియు ఇతర నిబంధనలు కంపెనీ / ఏజెన్సీ పాలసీ ప్రకారం మారవచ్చు. అభ్యర్థులు జాయిన్ అవ్వడానికి ముందు అన్ని వివరాలను స్వయంగా నిర్ధారించుకోవాలి.

🔖Tags
#security #guardjobs
#latestsecurityjobs,
#supervisorjobs
#privatesecurityjobs

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

📰 Mahindra Jobs 2026: జహీరాబాద్‌లో 800+ ఉద్యోగాలు | పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో సెక్యూరిటీ ఉద్యోగాలు: 10th/Inter పాస్ అయిన వారికి మంచి అవకాశం - నెలకు ₹23,000 వరకు జీతం!