రైల్వే ఉద్యోగాల కోసం శుభవార్త 22,000 ఖాళీలు|10వ తరగతి వారికి అవకాశం
రైల్వే ఉద్యోగాల కోసం శుభవార్త 22,000 ఖాళీలు|కొత్త Apply Dates ఇవే! భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. Railway Recruitment Boards (RRBs) విడుదల చేసిన CEN No. 09/2025 – Level 1 Recruitment Notification కు సంబంధించిన Corrigendum తాజాగా విడుదలైంది. ఈ సవరణ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యంగా ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీలలో మార్పులు చేయబడినట్లు ప్రకటించారు. RRB Level 1 Corrigendum 2025 కి సంబంధించిన అర్హతలు, ఖాళీలు, వయో పరిమితి, జీతం, ముఖ్యమైన తేదీలు వంటి అన్ని వివరాలను సులభంగా తెలుసుకుందాం. ఇప్పటికే Employment News లో 27.12.2025 తేదీన ప్రచురించిన RRB Level-1 నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేయబడినందున, వాటిని అధికారికంగా ప్రకటించడానికి Corrigendum విడుదల చేశారు. 👉 ముఖ్యంగా: 🔹Online Application Opening Date 🔹Online Application Closing Date ఈ రెండు తేదీలను Revised Dates గా మార్చారు. RRB Level 1 Recruitment 2025 – ముఖ్య సమాచారం 🔹 పోస్టు వివరాలు పోస్టు పేరు: Various Posts in Level-1 🔹Pay Matrix: 7th CPC – Level 1 🔹Initial Pay: ₹18,000/...