రైల్వే ఉద్యోగాల కోసం శుభవార్త 22,000 ఖాళీలు|10వ తరగతి వారికి అవకాశం
రైల్వే ఉద్యోగాల కోసం శుభవార్త 22,000 ఖాళీలు|కొత్త Apply Dates ఇవే!
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. Railway Recruitment Boards (RRBs) విడుదల చేసిన CEN No. 09/2025 – Level 1 Recruitment Notification కు సంబంధించిన Corrigendum తాజాగా విడుదలైంది. ఈ సవరణ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యంగా ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీలలో మార్పులు చేయబడినట్లు ప్రకటించారు.
RRB Level 1 Corrigendum 2025 కి సంబంధించిన అర్హతలు, ఖాళీలు, వయో పరిమితి, జీతం, ముఖ్యమైన తేదీలు వంటి అన్ని వివరాలను సులభంగా తెలుసుకుందాం.
ఇప్పటికే Employment News లో 27.12.2025 తేదీన ప్రచురించిన RRB Level-1 నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేయబడినందున, వాటిని అధికారికంగా ప్రకటించడానికి Corrigendum విడుదల చేశారు.
👉 ముఖ్యంగా:
🔹Online Application Opening Date
🔹Online Application Closing Date
ఈ రెండు తేదీలను Revised Dates గా మార్చారు.
RRB Level 1 Recruitment 2025 – ముఖ్య సమాచారం
🔹 పోస్టు వివరాలు
పోస్టు పేరు: Various Posts in Level-1
🔹Pay Matrix: 7th CPC – Level 1
🔹Initial Pay: ₹18,000/- నెలకు
ఖాళీల సంఖ్య (Vacancies)
మొత్తం ఖాళీలు: సుమారు 22,000
(All RRBs కలిపి – Approximate Vacancies)
👉 ఇది భారీ రిక్రూట్‌మెంట్ కావడంతో, 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.
🔹వయో పరిమితి (Age Limit)
🔸వయస్సు లెక్కింపు తేదీ: 01.01.2026 నాటికి
🔸కనీస వయస్సు: 18 సంవత్సరాలు
🔸గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
👉 SC / ST / OBC / ఇతర రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం Age Relaxation వర్తిస్తుంది.
RRB Level 1 Corrigendum – Revised Important Dates
📅 Online Application Dates (Updated)
వివరాలు పాత తేదీలు కొత్త (Revised) తేదీలు
Online Registration ప్రారంభం 21.01.2026 31.01.2026
Online Application చివరి తేదీ 20.02.2026 (23:59 hrs) 02.03.2026 (23:59 hrs)


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి